Logo
Download our app
జ‌గ‌న్ కామెంట్స్ కేశ‌వ్ సీరియ‌స్
NEWS   May 22,2025 05:53 pm
వైఎస్ జగన్‌ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. అస్తిత్వం కాపాడు కోవడానికి జగన్‌ మాట్లాడుతున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిప‌డ్డారు. YCP హయాంలోనే ల్యాండ్, మైన్స్, శాండ్, వైన్ స్కామ్‌లు జ‌రిగాయ‌న్నారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ఖర్చు మూడింతలు అయ్యిందన్నారు. దీనికి త‌నే బాధ్య‌త వ‌హించాల‌న్నారు. విశాఖను నాశనం చేశారు, పరిశ్రమలు తరిమేశార‌న్నారు. ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source