Logo
Download our app
అంజన్న సన్నిధిలో సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్
NEWS   May 22,2025 06:04 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని ఈరోజు తెలుగు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. హనుమాన్ పెద్ద జయంతి రోజు కొండగట్టు అంజన్న దర్శించుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:14 pm
CJP ధర్నా: ఢిల్లీలో భారీ భద్రత
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి...

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

⚠️ You are not allowed to copy content or view source