Logo
Download our app
కేరళలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
NEWS   May 22,2025 07:44 pm
క‌రోనా ప్ర‌భావం కేర‌ళ‌ను తాకుతోంది. ఈనెల‌లో 182 కేసులు న‌మోదయ్యాయి. తిరువ నంతపురం, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉంది. ఆగ్నేసియా నగరాల్లో ఒమిక్రాన్ JN1 ,ఉప వేరియంట్లు LF.7, NB.1.8 విస్త‌రిస్తోంది. దీని కార‌ణంగా కేర‌ళ ఆరోగ్య మంత్రి కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల‌ని సూచించారు. కాగా దేశంలో ఇప్ప‌టి దాకా 257 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source