Logo
Download our app
గుజ‌రాత్ కు ఝ‌ల‌క్ ల‌క్నో సూప‌ర్ విక్ట‌రీ
NEWS   May 23,2025 07:27 am
ఐపీఎల్ 2025లో ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న గుజ‌రాత్ టైటాన్స్ కు పోతూ పోతూ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చుక్క‌లు చూపించింది. 36 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. సూప‌ర్ సెంచ‌రీతో స‌త్తా చాటాడు మిచెల్ మార్ష్. గుజ‌రాత్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. ప్ర‌తీకారం తీర్చుకుంది ల‌క్నో. మొదట బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 235 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 9 వికెట్లు కోల్పోయి 202 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:14 pm
CJP ధర్నా: ఢిల్లీలో భారీ భద్రత
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అక్టోబర్ 10 నుంచి ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి...

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

⚠️ You are not allowed to copy content or view source