Logo
Download our app
పంజాబ్ జ‌ట్టు కో డైరెక్ట‌ర్స్ పై ప్రీతిజింతా ఫిర్యాదు
NEWS   May 23,2025 08:09 pm
ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టు య‌జ‌మానురాలు ప్రీతి జింతా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌కు తెలియ‌కుండానే కో డైరెక్ట‌ర్స్ వాడియా, బ‌ర్మాన్ లు స‌మావేశం నిర్వహించార‌ని పేర్కొంది. గ‌త ఏప్రిల్ 10వ తేదీనే ఈ విష‌యం మెయిల్ ద్వారా తెలిపాన‌ని, అయినా ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించింది. ఈ మేర‌కు చండీగ‌ఢ్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source