Logo
Download our app
జ‌గ‌న్ కు విజ‌య సాయి రెడ్డి కౌంట‌ర్
NEWS   May 24,2025 10:23 am
మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి. తాను మార‌లేద‌ని, నువ్వే మారి పోయావంటూ ఎద్దేవా చేశారు. త‌న వ్య‌క్తిత్వం అలాగే ఉంటుంద‌న్నారు. ఎవ‌రు ఎవ‌రికి లొంగి పోయారో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌న్నారు. తాను ఎవ‌రి వ‌ల్ల మీ నుంచి దూరమ‌య్యానో మీకు తెలియ‌దా అంటూ ప్ర‌శ్నించారు. ఆరు నూరైనా స‌రే తాను ఎప్ప‌టికీ మార‌బోన‌ని, ఇలాగే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. నువ్వే ప‌ద‌వి వ‌చ్చాక పూర్తిగా మారి పోయావంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source