Logo
Download our app
ఐఎంఎఫ్ ఏడీగా ఉర్జిత్ ప‌టేల్
NEWS   Aug 29,2025 11:00 am
ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ కు ఉన్న‌త ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌) ఆర్థిక సంస్థ‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా నియ‌మితుల‌య్యారు. ఆర్థిక రంగంలో ఆయ‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. ఆయ‌న అపాయింట్ అయిన నాటి నుంచి మూడు సంవ‌త్స‌రాల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు. ఈమేర‌కు మోదీ ప్ర‌భుత్వం త‌న ఆమోదం తెలిపింది. ఐఎంఎఫ్ లో 25 స‌భ్య దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలు ఏక‌గ్రీవంగా ప‌టేల్ కు ఓకే చెప్పాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source