Logo
Download our app
ఓటరు లిస్ట్ విడుద‌ల‌.. మీ పేరు ఉందా?
NEWS   Aug 30,2025 12:13 pm
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఈ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పౌరులు తమ జిల్లా, మండలం, గ్రామ వివరాలతో జాబితాను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ఎవరైనా అభ్యంతరాలు తెలపాలనుకుంటే రేపటి వరకు అవకాశం ఉంది. జిల్లా పంచాయితీ అధికారి ఈ అభ్యంతరాలను ఈ నెల 31న పరిశీలిస్తారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 2న ప్రచురించబడుతుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source