Logo
Download our app
'టీనేజ్‌ బాలికలకు అవగాహన అవసరం'
NEWS   Aug 30,2025 12:12 pm
పినపాక మండలం ఐలాపురం సమీపంలోని ఏల్చిరెడ్డిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డాక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ, టీనేజ్‌లో బాలికలు ఎదుర్కొనే రుతుస్రావం, ఇతర సమస్యలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని తెలిపారు. ఈ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ రమణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source