Logo
Download our app
గణేష్ నిమజ్జనాలు షురూ..
NEWS   Aug 29,2025 12:41 pm
హైదరాబాద్: నగరంలో గ‌ణేష్ నిమ‌జ్జ‌నాలు శుక్ర‌వారం ప్రారంభ‌మయ్యాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన వినాయ‌క విగ్ర‌హానికి శ్రీ‌ల‌క్ష్మి త‌దిత‌రుల పూజ‌ల అనంత‌రం నిమ‌జ్జ‌నానికి త‌ర‌లించారు. దీనిలో అధికారులు సుబ్ర‌హ్మ‌ణ్యం, ర‌మేష్‌, న‌రేష్‌, వెంక‌టేశ్వ‌ర‌రావు, ప్ర‌సాద్, అచ్యుత‌రావు, ఉపేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source