Logo
Download our app
తెలంగాణ విజిలెన్స్ డీజీగా విక్ర‌మ్ సింగ్
NEWS   Aug 30,2025 09:47 am
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విక్ర‌మ్ సింగ్ మాన్ ను నియ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే పోస్టులో ప‌ని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముందుగానే నిర్ణయం తీసుకున్నది. ప్ర‌స్తుతం మాన్ హైద‌రాబాద్ అద‌న‌పు పోలీస్ క‌మిష‌న‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source