Logo
Download our app
ఐఏఎస్ శివ‌శంక‌ర్ ఏపీకి కేటాయింపు
NEWS   Aug 30,2025 09:54 am
సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఎల్. శివ శంక‌ర్ ను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కేంద్ర ప‌రిపాల‌న శాఖ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తక్షణమే శివశంకర్‌ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source