Logo
Download our app
సీఎంల‌కు లేఖ రాసిన స్టాలిన్
NEWS   Aug 30,2025 01:44 pm
కేంద్ర , రాష్ట్ర సంబంధాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం స్టాలిన్. ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, వివిధ రాజ‌కీయ పార్టీల అధినేత‌ల‌కు లేఖ రాశారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల ద్వారా బ‌ల‌మైన స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసేందుకు మోదీ స‌ర్కార్ కుట్ర‌కు తెర లేపింద‌ని ఆరోపించారు. ఈ స‌మ‌యంలో అంద‌రు క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాను రాను రాష్ట్రాల‌ను మ‌రింత బ‌ల‌హీన ప‌రిచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source