Logo
Download our app
శ్రీ‌వారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ
NEWS   Aug 30,2025 02:03 pm
ఏపీ డీజీపీ హ‌రీశ్ కుమార్ గుప్తా శ‌నివారం శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. టీటీడీ ఏఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవో వీర‌బ్ర‌హ్మంతో పాటు అర్చ‌కులు స్వాగ‌తం ప‌లికారు. స్వామి వారి దర్శనం అనంత‌రం ఏఈవో శ్రీ వారి ప్రసాదాలు, ఫోటోను డీజీపీకి అంద‌జేశారు. ఆలయ వేద పండితులు రంగనాయకుల మండపంలో ఆయన‌ను ఆశీర్వ‌దించారు. CVSO మురళీకృష్ణ, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాధం ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source