Logo
Download our app
దంపతుల ఆత్మహత్యాయత్నం-భర్త మృతి, భార్య విషమం
NEWS   Aug 30,2025 03:01 pm
హైద‌రాబాద్: కెపిహెచ్‌బిలో అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య రమ్యకృష్ణ భర్త రామకృష్ణ గొంతు కోసి చంపి తర్వాత తన గొంతు కోసుకుంది. రామకృష్ణ మృతి చెందగా, రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source