Logo
Download our app
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కోచ్ కు ద్ర‌విడ్ గుడ్ బై
NEWS   Aug 30,2025 03:30 pm
రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ అనూహ్యంగా త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈసారి జరిగిన ఐపీఎల్ లో ఆయ‌న శిక్ష‌కుడిగా జాయిన్ అయ్యాడు. ఈ సంద‌ర్బంగా జట్టు ఆశించినంత మేర ఆడ‌లేదు. కెప్టెన్ శాంస‌న్ ను త‌ప్పించ‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ద్ర‌విడ్, సంజూ మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌చ్చాయ‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఈ త‌రుణంలో శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్మెంట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ద్ర‌విడ్ కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేశాడ‌ని తెలిపింది.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source