Logo
Download our app
హాట్ టాపిక్‌గా మోదీ చైనా పర్యటన
NEWS   Aug 30,2025 11:54 pm
ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు వెళ్లారు. తియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు కోసం చైనా పర్యటన చేస్తున్నారు. చైనా మీడియా, సోషల్ మీడియాలో మోదీ పర్యటనపై విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా సుంకాలపై మోదీ దృఢ వైఖరికి చైనా నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పర్యటనతో భారత్-చైనా సంబంధాలు మెరుగుపడతాయని స్థానిక మీడియా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, విక్టరీ డే వేడుకలకు మోదీ గైర్హాజరు కావడం కొందరిలో అనుమానాలు రేపుతోంది. పర్యటనలో మోదీ జిన్‌పింగ్, పుతిన్ సహా పలు దేశాల నేతలతో సమావేశం కానున్నారని సమాచారం.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source