Logo
Download our app
రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం
NEWS   Aug 31,2025 04:39 pm
ప్ర‌ధాని మోదీతో పాటు ఆయ‌న త‌ల్లిని చుల‌క‌న చేస్తూ కామెంట్స్ చేసిన ఎంపీ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ‌ను మెట్ ప‌ల్లి పాత బ‌స్టాండ్ వ‌ద్ద బీజేపీ ఆధ్వ‌ర్యంలో ద‌గ్ధం చేశారు. త‌క్ష‌ణ‌మే మోదీకి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ , అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ , బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్ , బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకేటి విజయ్ , మర్రి నందకిషోర్, పట్టణ ఉపాధ్యక్షులు బోడ్ల నాగేష్, జుంగుల అనిల్, అశోక్ ,తోగిటి రమేష్ , బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి బొడ్ల నరేష్ మరంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source