Logo
Download our app
కాళేశ్వ‌రం క‌మిష‌న్ రిపోర్టు త‌ప్పుల త‌డ‌క‌
NEWS   Sep 01,2025 02:07 pm
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని, త‌ప్పుల త‌డ‌క అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం దారుణ‌మ‌న్నారు. ఆ క‌మిష‌న్ నిల‌వ‌ద‌ని పేర్కొన్నారు. తాజాగా ఈట‌ల చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. కాగా కాళేశ్వ‌రం క‌ట్టిన స‌మ‌యంలో తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source