Logo
Download our app
28న 10 వేల మందితో బ‌తుక‌మ్మ వేడుక‌లు
NEWS   Sep 01,2025 04:36 pm
మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 22 నుంచి 24 వరకు జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జ‌రుపుతామ‌న్నారు. ట్యాంక్ బండ్ దగ్గర సెప్టెంబర్ 27న బతుకమ్మ కార్నివాల్ ఏర్పాటు చేశామ‌న్నారు. 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీ వేడుకలు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source