Logo
Download our app
గత వైసీపీ పాలనలో విద్యా రంగం ఆగ‌మాగం
NEWS   Sep 05,2025 07:46 pm
గ‌త వైసీపీ పాల‌న‌లో విద్యా రంగం పూర్తిగా నిర్ల‌క్ష్యానికి గురైంద‌న్నారు మంత్రి లోకేష్. గురు పూజోత్స‌వంలో పాల్గొన్నారు. జ‌గ‌న్ రెడ్డి కార‌ణంగా దాదాపు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని వాపోయారు. టీచ‌ర్ల‌ను ఏకంగా వైన్ షాపుల ముందు కాపలా కాయడానికి పెట్టిన ఘటనలు చూశామ‌న్నారు. జీతాలు కూడా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల డ్యూటీ నుంచి కూడా త‌ప్పించాల‌ని చూసింద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

⚠️ You are not allowed to copy content or view source