Logo
Download our app
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
NEWS   Oct 05,2026 05:03 pm
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను సంయుక్తంగా వరించింది. లిస్టులో కార్ల్ డైసర్‌రోత్, పీటర్ హెగెమాన్, జార్జ్ నాజెల్ ఉన్నారు. light-gated ion channels, optogenetics రంగంలో వారు చేసిన అపూర్వమైన, ఆవిష్కరణలకు గాను ఆ ముగ్గురికి వైద్య నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నట్లుగా నోబెల్ కమిటీ తెలిపింది. 6 రంగాలకు సంబంధించిన నోబెల్ అవార్డుల ప్రకటనలు అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 12 వరకు వరుసగా కొనసాగనున్నాయి.

Top News

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

⚠️ You are not allowed to copy content or view source