మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ (PRP)గా పేరు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. రాజకీయ రంగప్రవేశం కోసం విజయసాయిరెడ్డి అత్యంత విశిష్టమైన సమయాన్ని ఎంపిక చేసుకున్నారు. నవంబర్ 11వ తేదీ, ఉ. 11 గంటల 11 ని. (11/11, 11:11) ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది.
BIG NEWS
Andhra Pradesh, Vijayawada
‘పరివర్తన రాజనీతి పార్టీ’ ఆవిర్భావం!
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in BIG NEWS
భారీగా తగ్గిన బంగారం ధర
Nov 20,2026 10:24 am
ఆంధ్ర తీరం వైపు అక్వాన్ తుపాను
Nov 18,2026 09:25 am
జవాన్లతో మోదీ దీపావళి వేడుక
Nov 08,2026 01:45 pm
కడపలో కూటమి ప్రభంజనం!
Nov 07,2026 11:42 pm