Logo
Download our app
బాలాపూర్‌ లడ్డూ@ రూ.35 లక్షలు
NEWS   Sep 06,2025 11:38 am
హైదరాబాద్‌: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలంలో రూ.35 లక్షలకు కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ ల‌డ్డూను సొంతం చేసుకున్నారు. 38 మంది పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో చివరికి దీనిని దశరథ్ గౌడ్ ద‌క్కించుకున్నారు. ఆయ‌న‌కు నిర్వ‌హ‌కులు ల‌డ్డూను అందించారు. గతేడాది కొలన్ శంకర్ రెడ్డి ఈ లడ్డూను రూ. 30.01 లక్షలకు ద‌క్కించుకోగా, ఆ రికార్డును ఈ సారి సునాయాసంగా అధిగమించింది.

Top News

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

⚠️ You are not allowed to copy content or view source