Logo
Download our app
రికార్డ్స్‌: ల‌డ్డూ కావాలా బుజ్జీ..!
NEWS   Sep 06,2025 10:45 pm
ఈ ఏడాది హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌ణ‌నాథుడి ల‌డ్డూ వేలం పాట‌లు రికార్డు సృష్టించాయి. బండ్ల‌గూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లావాసులు ₹ 2,31,95,000 చెల్లించి గ‌ణేష్ ల‌డ్డూను ద‌క్కించుకున్నారు. రాయ‌దుర్గంలోని మై హోమ్ భుజాలో ₹ 51.77 ల‌క్ష‌లు ప‌లుక‌గా, బాలాపూర్ గ‌ణేశ్ ల‌డ్డూ ₹ 35 ల‌క్ష‌లు ప‌లికింది. కొత్తపేట ఏకదంత యూత్ అసోసియేషన్ 333 కిలోల లడ్డూ కోసం లక్కీ డ్రా నిర్వహించారు. 760 మంది పాల్గొన్న ఈ డ్రాలో ₹ 99 చెల్లించి టిక్కెట్ తీసుకున్న BBA విద్యార్థి సాక్షిత్ గౌడ్ అదృష్టం కలిసి వచ్చింది.

Top News

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

⚠️ You are not allowed to copy content or view source