Logo
Download our app
పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NEWS   Sep 07,2025 08:16 am
ఈ నెల 19, 20, 21 తేదీలలో నిర్వహిచబోతున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్ ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. పినపాక మండల పర్యటనలో భాగంగా ఫోటోగ్రాఫర్ జిల్లా అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల కోసం వర్క్‌షాప్‌లు, సాంకేతిక సెషన్‌లు, ప్రత్యేక డెమోలు కూడా ఈ ఎక్స్ పోలో ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయన్నారు. ఫోటో రంగం అభివృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వం సహాయ ,సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక, కరక గూడెం, మణుగూరు మండలాల ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

⚠️ You are not allowed to copy content or view source