Logo
Download our app
జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి ఎంఐఎం స‌పోర్ట్
NEWS   Sep 07,2025 08:41 am
ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇండియా కూట‌మి ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి స‌పోర్ట్ చేయాల‌ని కోరార‌ని, దీంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. జ‌స్టిస్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్ష‌లు తెలిపాన‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

⚠️ You are not allowed to copy content or view source