Logo
Download our app
పదవి కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యం
NEWS   Sep 07,2025 05:26 pm
ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌కు ప‌ద‌వి కంటే రైతుల ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్నారు. అధికార పార్టీలో ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడుతాన‌ని ప్ర‌క‌టించారు. లాలూచీ ప‌డే వ్య‌క్తిని కాన‌ని, ఒక‌వేళ త‌న‌కు ప‌ద‌వి ఇస్తే తీసుకోనంటూ పేర్కొన్నారు. ప‌ద‌వుల కంటే ప్ర‌జా సేవ‌తోనే త‌న‌కు ఎక్కువ సంతృప్తి ల‌భిస్తుంద‌ని చెప్పారు ఎమ్మెల్యే.

Top News

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

⚠️ You are not allowed to copy content or view source