Logo
Download our app
బ్లాక్ మార్కెట్ లో యూరియా
NEWS   Sep 11,2025 04:14 pm
బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. యూరియా అంద‌క రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని వాపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కార్ స్పందించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారి గోదాముల్లో యూరియాను అక్రమంగా నిలువ చేసుకుంటున్నారని ఆరోపించారు. రూ.275కు రావాల్సిన బస్తా బ్లాక్ మార్కెట్లో రూ.800కు అమ్ముకుంటున్నార‌ని , చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

LATEST NEWS   Oct 06,2026 10:21 am
మున్సిపల్ చైర్మన్ ఇంటి ముందు యువతీ ధర్నా
ప్రేమ పేరుతో యువకుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆందోళన చేపట్టింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్...

⚠️ You are not allowed to copy content or view source