Logo
Download our app
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి
NEWS   Sep 11,2025 05:50 pm
గత 15 ఏళ్లుగా ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం కోసం నిరంతరం పోరాటం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ . కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కమిటీని నియమించి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఫలితం కనబడలేదని మండిపడ్డారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

LATEST NEWS   Oct 06,2026 10:21 am
మున్సిపల్ చైర్మన్ ఇంటి ముందు యువతీ ధర్నా
ప్రేమ పేరుతో యువకుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆందోళన చేపట్టింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్...

⚠️ You are not allowed to copy content or view source