Logo
Download our app
బడ్జెట్‌లోనే 'బంగారు' నగలు!
NEWS   Oct 07,2025 03:39 pm
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆభరణాల కోసం ప్రత్యామ్నాయ ఫ్యాషన్ ట్రెండ్స్ వస్తున్నాయి. బడ్జెట్‌లో బంగారం కొనాలనుకునే వారు తక్కువ స్వచ్ఛత ఉన్న 18k, 14k, లేదా 9k బంగారు ఆభరణాలపై మొగ్గు చూపుతున్నారు. వీటి ధర తక్కువగా ఉన్నా, మెరుపులో మాత్రం తేడా ఉండదు. అలాగే, బంగారు పూత పూసిన వెండి ఆభరణాలు, పంచలోహాల నగలు కూడా బంగారానికి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. లైట్-వెయిట్ ఆభరణాలకు కూడా మంచి గిరాకీ ఉంది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source