Logo
Download our app
అమ్మాయిని కాదు.. ఆ వెనకాల చూడండి
NEWS   Oct 28,2025 08:06 pm
ఓ ఆఫీసు దీపావళి వేడుక‌లో ఓ అమ్మాయి డాన్స్ చేస్తుంటే ఆ వెన‌కాల ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆ సంద‌డి అతని మీద ఏమాత్రం ప్రభావితం చేయలేదు. మిగతా వారందరూ డాన్స్, వేడుకలో మునిగి పోతుండగా, ఈ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌లో పనిలో బిజీగా ఉన్నాడు. అతను ఎరుపు రంగు కుర్తా ధరించి పూర్తిగా స్క్రీన్‌పై దృష్టి పెట్టాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. సోషల్ మీడియాలో “ఎర్ర కుర్తా వ్యక్తి”తో సందడి చేస్తోంది. సోషల్ మీడియా అంతా “పని పట్ల అంకితభావం.. ఎర్ర కుర్తా సోదరా, నువ్వు నిజమైన లెజెండ్!” అని నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source