www.breakingnow.app | Mon, 23 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ఎమ్మెల్యే సంజయ్ కోలుకోవాలని పూజలు

Share:
128 Views
ఎమ్మెల్యే సంజయ్ కోలుకోవాలని పూజలు

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాయికల్ మండలంలోని సర్పంచులందరూ కలిసి కొత్తపేట నాగాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని నాగాలయ దేవతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.