Logo
Download our app
చేపలు వేట నిషేధం - విఆర్వో ప్రశాంతి
NEWS   Oct 29,2025 12:53 pm
అనంతగిరి: మెంతా తుపాన్ ప్రభావం కారణంగా మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్ళరాదని జీనబాడు విఆర్వో ప్రశాంతి సూచించారు. అనంతగిరి మండలం జీనబాడు గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు జి. సురేష్‌తో కలిసి రైవాడ రిజర్వాయర్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యామ్ వద్ద మత్స్యకారులతో మాట్లాడుతూ, “తుపాన్ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాణ భద్రత దృష్ట్యా చేపల వేటకు వెళ్లరాదు” అని విజ్ఞప్తి చేశారు. తుపాన్ పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ మత్స్యకారుల కుటుంబాలతో సమావేశం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు సురేష్, మత్స్యకారులు, గ్రామస్తులు, విఆర్ఏలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source