Logo
Download our app
‘భగవత్ చాప్టర్ 1: రాక్షస్’ షార్ట్ రివ్యూ
NEWS   Nov 17,2025 12:38 pm
అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలో ‘భగవత్ చాప్టర్ 1: రాక్షస్’ Z5లోకి వ‌చ్చేసింది. బదిలీతో రాబర్ట్స్‌గంజ్‌కి చేరిన పోలీస్ ఆఫీసర్ భగవత్, వరుసగా అదృశ్యమవుతున్న అమ్మాయిల వెనుక దాగిన సైకో క్రిమినల్‌ నిజాన్ని తవ్వుకుంటాడు. ఛేజింగ్‌లు, హడావిడి లేకుండా, తెలివిగా నడిపిన ఇన్వెస్టిగేషన్ ఈ సినిమాకి ప్రధాన బలం. అక్షయ్ షేర్ నెమ్మదిగా పెరుగుతున్న టెన్షన్‌ను నేచురల్‌గా తీర్చిదిద్దాడు. అమోఘ్ దేశ్ పాండే సినిమాటోగ్రఫీ, BGM రియలిస్టిక్ ఫీల్‌ను పెంచాయి. క్రైమ్ థ్రిల్లర్ ల‌వ‌ర్స్‌కు మంచి ఎంపిక. Rating 2/5

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source