Logo
Download our app
19న పుట్టపర్తికి ప్రధాని మోదీ
NEWS   Nov 17,2025 11:49 pm
AP: ఈ నెల 19న పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. భక్తులకు ఏర్పాట్లు, రవాణా సౌకర్యాల కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించింది. గోవిందరావు, గోపాలకృష్ణ, కళ్యాణ్ చక్రవర్తికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. అలాగే సమీప జిల్లాలకు చెందిన జేసీ, 9 మంది డిప్యూటీ కలెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source