Logo
Download our app
గున్నెంపూడిలో అక్రమ మద్యం పట్టివేత కేసు నమోదు చేసిన ఎస్సై శ్రీనివాసరావు
NEWS   Nov 21,2025 09:13 am
బుచ్చయ్యపేట మండలంలోని గున్నెంపూడి గ్రామంలో అక్రమ మద్యం విక్రయం జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంపై స్థానిక ఎస్సై శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి వద్ద నుండి 50 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం సీసాలను స్టేషన్‌కు తరలించి, వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source