Logo
Download our app
వెల్లుల్ల గ్రామంలో ఎస్జీఎఫ్ టోర్నమెంట్
NEWS   Nov 22,2025 10:21 am
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్వహించిన 69వ SGF గేమ్స్–2025 జిల్లాస్థాయి ఖోఖో టోర్నమెంట్‌ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో జగిత్యాల బాలురు, బాలికల జట్లు అద్భుత ప్రదర్శనతో విజయం సాధించాయి. విజేతలకు మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ట్రోఫీలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలు విభాగాల్లో క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో SGF కార్యదర్శి చక్రధర్ సహా పీఈటీలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source