Logo
Download our app
లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల చేయాలి
NEWS   Nov 22,2025 07:48 pm
విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్స్ అమలును వెంటనే నిలిపివేయాలని నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జాతీయ ఉపాధ్యక్షులు ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్‌.జె. అచ్యుతారావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన ముందు నుంచే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ దేశాన్ని 200 ఏళ్లు వెనక్కు నెడుతోందని విమర్శించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source