Logo
Download our app
భర్తకు సెల్యూట్‌తో క‌న్నీటి వీడ్కోలు
NEWS   Nov 24,2025 01:14 pm
దుబాయ్ ఎయిర్ షోలో మరణించిన వింగ్ కమాండర్ నమాష్ సియాల్ భార్యకు ఆఫ్ఘన్ సెల్యూట్ చేయడం అందరి కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆఫ్ఘన్ కూడా ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. తన హృదయంలో ఉప్పొంగుతున్న దుఃఖాన్ని అణచుకుంటూ, త‌న భ‌ర్త‌, కో-పైలట్ చివరి సెల్యూట్ చేశారు. కలలు చెదిరిపోయినప్పుడు కూడా చలించని ఆమె ధైర్యం స్ఫూర్తిదాయకం అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆఫ్ఘన్-నామన్ దంపతులకు ఐదేళ్ల కుమార్తె ఉంది.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source