Logo
Download our app
జ‌నాభా గ‌ణ‌న‌లో అడిగే ప్ర‌శ్న‌లు
NEWS   Nov 24,2025 01:23 pm
2027 జనాభా గణన కోసం కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్‌లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఇళ్ల నిర్మాణం, వినియోగం, నీటి సౌకర్యం, వంట ఇంధనం, ఫోన్లు, వాహనాలు, ఇంటర్నెట్ వంటి 30కిపైగా ప్రశ్నలు అడుగుతారు. జీవన ప్రమాణాలు, అవసరాలకు త‌గిన కొత్త విధానాలు రూపొందించడమే లక్ష్యం. తొలిసారిగా డిజిటల్ విధానంలో డేటా సేకరించనుండగా, దేశవ్యాప్తంగా రిహార్సల్స్ జరుగుతున్నాయి. రెండో దశలో కుల గణనతో కూడిన పూర్తి జనాభా లెక్కలు 2027లో నిర్వహిస్తారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source