Logo
Download our app
జక్కుల సేవలను ప్రశంసించిన దత్తాత్రేయ
NEWS   Nov 24,2025 10:11 am
HYD: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైకోర్టు అడ్వకేట్ జక్కుల వంశీకృష్ణను సత్కరించారు. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల కోసం ఆయన చేస్తున్న కృషిని దత్తాత్రేయ ప్రశంసించారు. సివిల్‌ జడ్జ్‌, డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ పరీక్షల్లో బీసీ అభ్యర్థుల అర్హత మార్కులను 60% నుంచి 55%కు తగ్గించే ప్రభుత్వ జీఓ ఆయన నిరంతర ప్రయత్నాల ఫలితమేనని పేర్కొన్నారు. వంశీకృష్ణ సామాజిక న్యాయం, న్యాయవాదుల అభివృద్ధి కోసం మరింత శ్రమిస్తానని తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source