Logo
Download our app
పెద్ది శంకర్‌కు లయన్స్ క్లబ్ సత్కారం
NEWS   Nov 24,2025 02:38 pm
HYD: వనస్థలిపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గంప నాగేశ్వరరావు చేతుల మీదుగా పెద్ది శంకర్‌కు “ఉత్తమ NGO సామాజిక కార్యకర్త” బిరు దుతో పాటు “సోషల్ ఇంపాక్ట్ అచీవర్ అవార్డు” అందించారు. ప్రతి ఆదివారం 300 మందికి పైగా పేదలకు భోజనం అందిస్తూ, నిరుపేదల సేవలో ఆయన చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. వనస్థలిపురం ఉచిత వృద్ధాశ్రమ వాసులు ఈ సత్కారాన్ని ఆనందంగా జరుపుకుని శంకర్‌కు ఆశీర్వాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source