Logo
Download our app
దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్!
NEWS   Nov 26,2025 02:18 pm
హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృత పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ORR వరకు, అవతలి వైపు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలనూ గ్రేటర్‌గా పరిగణించనుంది. 1, 2 నెలల్లో డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source