Logo
Download our app
సుబ్రహ్మణ్య స్వామి వారి షష్టి కళ్యాణ మహోత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
NEWS   Nov 26,2025 11:15 pm
విశాఖ 29వ వార్డు చందక వీధిలోని శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి షష్టి మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఉరికిటి రామకృష్ణ సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో క‌ల్యాణ మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని అన్నసమారాధనలో పాల్గొన్నారు. టిడిపి వార్డు అధ్యక్షుడు ఊరికిటి గణేష్‌, మహిళలు, భక్తులు భారీగా పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Apr 04,2026 10:46 am
రష్మిక మందనాకు అరుదైన గౌర‌వం
‘నేషనల్ క్రష్’ రష్మిక మందనా తన క్రేజ్‌ను మరోసారి గ్లోబ‌ల్ స్థాయిలో చాటుకున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంతో ఆదరణ ఉన్న జపనీస్ యానిమేషన్ వేడుక ‘క్రంచీరోల్ యానిమే...

BIG NEWS   Apr 04,2026 09:23 am
அதிமுக கூட்டணி சார்பில் ஆர்.காமராஜ் MLA பேச்சு
திருவாரூரில் அதிமுக கூட்டணி சார்பில் நடந்த கூட்டத்தில் ஆர்.காமராஜ் எம்எல்ஏ பேசும்போது:- தமிழகத்தில் சட்டம் ஒழுங்கு இல்லை. பெண்களுக்கு பாதுகாப்பு என்பது இல்லை. தமிழகத்தில் போதை கலாசாரத்தால்...

LATEST NEWS   Apr 03,2026 11:41 pm
KTR సమక్షంలో BRSలోకి జీవన్‌ రెడ్డి?
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి BRS పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source