Logo
Download our app
డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
NEWS   Nov 27,2025 11:26 am
విశాఖపట్నంలో గురువారం ఉదయం ట్రాఫిక్, రవాణా, అగ్నిమాపక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శివ శివాని పబ్లిక్ స్కూల్‌ (కారాస) వద్ద బస్సు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు ముందుగా స్కూల్ బస్సులు, ఆటోలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, డ్రైవర్లకు రోడ్డు భద్రతకు సంబంధించిన ముఖ్య సూచనలు అందించారు. వాహనాలు నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, బస్సులు, ఆటోల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అనుసరించాల్సిన భద్రతా చర్యలపై ప్రదర్శనతో పాటు పలు మార్గదర్శకాలు కూడా తెలిపారు. అధికారులు విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని డ్రైవర్లను ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source