Logo
Download our app
టాప్ 100 నగరాల్లో హైదరాబాద్‌‌కు చోటు
NEWS   Nov 27,2025 11:50 am
‘వరల్డ్ బెస్ట్ సిటీస్’ రిపోర్టులో ఉత్తమ 100 నగరాల్లో హైదరాబాద్ సిటీకి 82వ ప్లేస్‌లో దక్కింది. టాప్ 100 టేస్టీ సిటీల లిస్టులోనూ హైదరాబాద్ 50వ స్థానంలో నిలిచింది. ‘వరల్డ్ బెస్ట్ సిటీస్’ రిపోర్టులో భాగంగా మొత్తం ప్రపంచంలోని 276 సిటీల‌ను పరిశీలించారు. 100 ఉత్తమ నగరాల జాబితాలో భార‌త్‌లోని 4 నగరాలు చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 29వ స్థానంను దక్కించుకోగా.. ముంబై 40, ఢిల్లీ 54వ స్థానంలో నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 03,2026 02:56 pm
నల్గొండలో వర్కింగ్ జర్నలిస్టులకు AI, సోషల్ మీడియాపై ప్రత్యేక వర్క్‌షాప్
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, TUWJ సహకారంతో నల్గొండ డివిజన్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం AI, సోషల్ మీడియా అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ మీడియా...

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

⚠️ You are not allowed to copy content or view source