Logo
Download our app
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా, దుబాయ్
NEWS   Nov 28,2025 01:40 pm
పాకిస్థాన్ పౌరులకు యూఏఈ కొత్త వీసాల జారీని నిలిపి వేసింది. టూరిస్ట్ వీసాలపై యూఏఈకి వచ్చి అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆందోళనల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్ర‌క‌టన‌కు మ‌రునాడే పేద దేశాల నుంచి త‌మ దేశాల‌నికి వలసలను శాశ్వతంగా నిలివేస్తున్న‌ట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణ‌యించారు. పేద, అభివృద్ధి అంతగా లేని థర్డ్‌ వరల్డ్ కంట్రీస్‌గా పిలిచే 18 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source