Logo
Download our app
ఘ‌నంగా ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌
NEWS   Nov 28,2025 09:05 pm
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ 2’ డిసెంబరు 5న విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర బృందం శుక్రవారం నిర్వహించింది. కైతలాపూర్‌ గ్రౌండ్స్‌ (కూకట్‌పల్లి) వేదికగా ఏర్పాటైన ఈ వేడుకకు అభిమానులు తరలివచ్చారు. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన హిట్‌ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందింది ‘అఖండ 2’. ఇందులో సంయుక్త హీరోయిన్‌ కాగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source