Logo
Download our app
కోకాపేటలో ఎకరం రూ.151.25 కోట్లు!
NEWS   Nov 28,2025 09:17 pm
హైదరాబాద్‌ చరిత్రలోనే ఎకరా రికార్డు ధర. HMDA ఆధ్వర్యంలో కోకాపేటలోని నియోపోలిస్‌ లేఅవుట్‌లో నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం ₹ 151.25 కోట్ల రికార్డు ధర పలికింది. లక్ష్మీనారాయణ కంపెనీ ప్లాట్‌ నంబరు 15లో 4.03 ఎకరాలు.. ఎకరం ₹ 151.25 కోట్లు చొప్పున, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ప్లాట్ నం. 16లో 5.03 ఎకరాలు.. ఎకరం ₹ 147.75కోట్ల చొప్పున దక్కించుకున్నాయి. నియోపోలిస్‌లోని ప్లాట్‌ నంబర్‌ 15, 16లోని 9.06 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా.. ₹ 1,353 కోట్ల ఆదాయం లభించింది. ఈ లేఔట్ లో HMDA ప్రారంభ ధర ₹99 కోట్లుగా నిర్ణయించింది.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source